SAMSUNG GALAXY WATCH 3

SAMSUNG GALAXY WATCH 3 :

               సాంసంగ్ తమ తర్వాత సిరీస్లో లాంచ్ చేసిన సాంసంగ్ గెలాక్సీ వాచ్ 3 ను నిన్న సాంసంగ్ అఫీషియల్ గా లాంచ్ చేసింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ :

                        1.4 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ DX ప్రొటెక్షన్ తో తీసుకువచ్చారు. దీనిలో exynos 9110 ప్రాసెసర్ తో 1 GB రామ్ మరియు 3GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండి, 41mm మరియు 45mm  మోడల్స్ లలో తీసుకువచ్చారు. దీనిలో 340 mah బ్యాటరీ నీ కలిగి ఉంది.


    కొన్ని అద్భుతమైన ఫీచర్స్ :        

       5 ATM + IP 68 WATER RESISTANT తో వస్తుంది.

       MlL- STD 810G  ( మిలట్రీ స్టాండెడ్)  తో వస్తుంది.

       LTE & NFC సపోర్ట్ తో వస్తుంది. 

      WIRELESS CHARGING సపోర్ట్ తో వస్తుంది.

     TIZEN OS లాంటి కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్ ఉన్నాయి.

        
                                                     
     
        

Comments

Post a Comment

Popular posts from this blog

Telugu tech updates

SAMSUNG GALAXY M31S

TOP 4 REDMI MOBILES