SAMSUNG GALAXY TAB S7+

SAMSUNG GALAXY TAB S7+ :

          ప్రపంచవ్యాప్తంగా యాపిల్ టాబ్స్ తర్వాత సాంసంగ్ గెలాక్సీ టాబ్స్ నే కొనడానికి  ఎక్కువ ఆసక్తి చూపుతారు. నిన్న సాంసంగ్ గెలాక్సీ అన్ ప్యాకెడ్ ఈవెంట్ లో SAMSUNG GALAXY TAB S7 & S7 + ను లాంచ్ చేశారు.

స్పెసిఫికేషన్స్ : 

                 12.4 అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ AMOLED డిస్ప్లే తో 120 HZ  రిఫ్రెష్ రేట్  ను కలిగి ఉంది. ఇందులో Snapdragon 865+ ప్రాసెసర్ని వాడారు. వెనుక భాగంలో 13 MP + 5 MP డ్యూయల్ కెమెరా ను, ముందు 8 MP సేల్ఫీ కెమెరాతో వస్తుంది. దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడారు. అలాగే 10,090 mah బ్యాటరీ నీ కలిగి,45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువచ్చారు. ఈ టాబ్ S pen సపోర్ట్ తో వస్తుంది. ఈ ట్యాబ్ WIFI & LTE   మోడల్స్ లో వస్తుంది.

    
          

Comments

Post a Comment

Popular posts from this blog

Telugu tech updates

SAMSUNG GALAXY M31S

TOP 4 REDMI MOBILES