REDMI 9 PRIMESPECIFICATIONS

REDMI 9 PRIME :

       రెడ్మీ  చాలా రోజుల తర్వాత  ప్రైమ్ సిరీస్ లో ఈ రోజు మన ఇండియా లో redmi 9 prime మొబైల్ ను లాంచ్ చేసింది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 

               6.53 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 ను కలిగి ఉంది. వెనుక భాగంలో 13 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్, 5 MP మాక్రో, 2 MP డెప్త్ కెమెరా తో తీసుకొచ్చారు. ముందు భాగంలో 8 MP సేల్ఫీ కెమెరాతో వస్తుంది. దీనిలో వాడిన ప్రాసెసర్ మీడియా టెక్  హీలియో G 80 తో లాంచ్ చేసారు. మీ మొబైల్ ను 5020 mah బ్యాటరీ తో 18w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకువచ్చారు.  ఇది వెనుక  భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు. ఇది type-C , 3.5 mm ఆడియో జాక్ మరియు IR బ్లాస్టర్ లాంటి కొన్ని మంచి ఫీచర్స్ తో తీసుకువచ్చారు. ఈ మొబైల్ ను అమెజాన్ ద్వారా మొదటి సేల్ August 6 న జరగబోతుంది.

    * మొబైల్ యొక్క ధర లు ఈ విధంగా  ఉన్నాయి.

            4 GB+ 64 GB= 9,999/-

            4 GB+ 128 GB= 11,999/-


Comments

Post a Comment

Popular posts from this blog

Telugu tech updates

SAMSUNG GALAXY M31S

TOP 4 REDMI MOBILES