Redmi Note 9 Specifications

Redmi Note 9 :

      రెడ్మీ మన ఇండియాలో ఈరోజు రెడ్మీ నోట్ 9 మొబైల్ ను తక్కువ ధరలో అద్భుతమైన స్పెసిఫికేషన్ లతో విడుదల  చేసింది. దీని స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.
        6.53అంగుళాల ఫుల్ హెచ్ డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే మరియు ముందు వెనక  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో వాడిన ప్రాసెసర్ మీడియా టెక్  హీలోయో G85 తో 48 MP మెయిన్ కెమెరా,8 MP వైడ్ యాంగిల్, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా తో వస్తుంది. ముందు 13MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ ఐడీల తో పని చేస్తుంది.5020 mah బ్యాటరీ కెపాసిటీ తో 22.5 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 
         ఈ మొబైల్ ను వివిధ రామ్  వేరియంట్లలో తీసుకువచ్చారు: 

                          4GB + 64 GB = 11,999/-

                          4GB  + 128GB = 13,499/-

                          6 GB + 128GB = 14,999 /-

    * ఈ నెల 24 న  అమెజాన్ ద్వారా sale  ki తీసుకువస్తున్నారు *

Comments

  1. Which mobile you prefer under 12000 realme narzo or mi note 9😊

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Telugu tech updates

SAMSUNG GALAXY M31S

TOP 4 REDMI MOBILES