ONE PLUS NORD FULL SPECIFICATIONS

OnePlus Nord :

       వన్ ప్లస్ మొబైల్స్ అంటే  ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ తో తీసుకువస్తుంది .ఈసారి బడ్జెట్ లో మిగతా బ్రాండ్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వాలని  భావించి OnePlus Nord పేరుతో మొబైల్ ను లాంఛ్ చేసింది .అయితే దీనికి స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

       

        6.44 అంగుళాల ఫుల్ హెచ్ ఫ్లూయిడ్ అమోలెడ్ ను 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ను కలిగి వుంది. రెండు వైపులా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 ను వాడారు ఇందులో వాడిన ప్రాసెసర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్765 5G ప్రాసెసర్ తో మరియు వెనుక భాగంలో 48MP మెయిన్ కెమెరా,8MP వైడ్ యాంగిల్ ,5MP డెప్త్  మరియు 2 MP మాక్రో కెమెరాని వాడారు. ముందు భాగంలో 32Mp సెల్ఫీ కెమెరా మరియు 8 MP వైడ్ యాంగిల్ కెమెరా తో తీసుకువచ్చారు. 4115mah బ్యాటరీ ను 30w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  తో లాంఛ్ చేశారు.

        Prices: 

                                 6 GB + 64 GB =  24,999/-

                                 8 GB+ 128 GB = 27,999/-

                                 12 GB+256 GB = 29,999/-


Comments

Popular posts from this blog

Telugu tech updates

SAMSUNG GALAXY M31S

TOP 4 REDMI MOBILES