శామ్సం గ్ M01S మొబైల్
Samsung M01s :
శామ్సంగ్ మన ఇండియాలో సాంసంగ్ M01S మొబైల్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ను 9,990/- ధరలో రియల్ మీ మరియు రెడ్మీ మొబైల్స్ కు పోటీగా తీసుకువచ్చారు.
6.2 అంగుళాల హెచ్ డి ప్లస్ ఇన్ఫినిటీ వి డిస్ప్లేతో, మీడియా టెక్ హీలియో p22 ప్రోసెసర్ తో వస్తుంది . వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మె యి న్ కెమెరా, 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా,ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ కెమెరాని వాడారు. ఇది 4000 mah బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఇది ఫింగర్ ప్రింట్ అండ్ పేస్ ఐడి ను కలిగి ఉంది. 3 జీబి ర్యా ము మరియు 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది . అమెజాన్ ద్వారా సెల్లోకి తీసుకు వచ్చారు.
Tq tech guru
ReplyDeleteNice
ReplyDeletekeep rocking bro
ReplyDelete