Lenovo legion mobile Specifications

లెనోవో మన ఇండియాలో ఈ నెల 22న  lenovo legion మొబైల్ ను  లాంచ్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ మొబైల్ యొక్క రూమర్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా  వుండే అవకాశాలు ఉన్నాయి.

 

 

 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్అమోలెడ్ డిస్ప్లే ,144 Hz రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది. ఇ న్ డిస్ ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ తో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 + 5G ప్రాసెసర్ తో వస్తుంది. దీని వెనుక భాగంలో 64MPమెయిన్ కెమెరా మరియు 16MP వైడ్ యాంగిల్ కెమెరా,అలాగే ముందు 20 MP పాప్ అప్ సెల్ఫీ కెమెరా  ను వాడారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ను ,90 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్ తో ఉండడం మరో విశేషం. .

 ఈ మొబైల్ ఈ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది.
              8+256,12+256 
  
ఈ మొబైల్ యొక్క ముఖ్య ఉద్దేశం గేమింగ్ వాళ్లను దృష్టిలో ఉంచుకొని తీసుకు వస్తున్నారు. ఎన్నో గేమ్స్ కి సంబంధించిన గేమింగ్ ఫీచర్స్ ని తీసుకు వస్తున్నారు.

Ex: *డ్యూయల్ లిక్విడ్ కూలింగ్ సిస్టం టెక్నాలజీ.
       * డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ..
      

Comments

Post a Comment

Popular posts from this blog

Telugu tech updates

SAMSUNG GALAXY M31S

TOP 4 REDMI MOBILES